వాయువ్యంలో మెట్లకింద టాయిలెట్‌ ఉంటే?

మా ఇంటికి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకింద టాయిలెట్‌ ఉంది. దీనికి...

Published : 12 Mar 2016 17:22 IST

వాయువ్యంలో మెట్లకింద టాయిలెట్‌ ఉంటే?

మా ఇంటికి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకింద టాయిలెట్‌ ఉంది. దీనికి పరిహారం తెలపగలరు?

- రమణి, శ్రీకాకుళం 

మరుగుదొడ్ల విషయానికి వస్తే వాస్తుశాస్త్రానుసారం.. లోపల మరుగుదొడ్లు నిర్మించుకోదల్చినప్పుడు దక్షిణం, పడమర, వాయువ్య భాగాల్లోనైతే ఉత్తమం. అలాగే బాహ్యంగా నిర్మించుకోదలిస్తే.. ఆగ్నేయం, వాయువ్య, దక్షిణ భాగాల్లో నిర్మించుకోవచ్చు. కానీ ఆధునిక కాలంలో మెట్లకింద నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఉత్తమమైన పద్ధతి కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని