ఫ్లోరింగ్‌ ఎత్తుపల్లాలు ఉండొచ్చా?

మా ఇంటి మొదటి అంతస్తులో పడమర, తూర్పు, ఉత్తరం బాల్కనీలు ఉన్నాయి. వీటిల్లో ఫ్లోరింగ్‌, లోపలి ఫ్లోరింగ్‌ కంటే ఎత్తుగా ఉంది. ఇలా ఉండవచ్చా?

Published : 02 May 2016 04:40 IST

ఫ్లోరింగ్‌ ఎత్తుపల్లాలు ఉండొచ్చా?

 మా ఇంటి మొదటి అంతస్తులో పడమర, తూర్పు, ఉత్తరం బాల్కనీలు ఉన్నాయి. వీటిల్లో ఫ్లోరింగ్‌, లోపలి ఫ్లోరింగ్‌ కంటే ఎత్తుగా ఉంది. ఇలా ఉండవచ్చా?

- రాములు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణం చేసినప్పుడు ప్రహరీకీ ఇంటికీమధ్యలో కొంత ఖాళీ ఉంటుంది. అది నాలుగు దిక్కుల్లో ఎటైనా కావచ్చు. ఇంటిలోపలి భాగంలోని ఫ్లోరింగ్‌ కంటే చట్టుపక్కల ఖాళీ స్థలంలోని నేల తక్కువ ఎత్తులో ఉండాలి. ఇదే నియమం ప్రకారం... మొదటి అంతస్తులో కానీ అపార్ట్‌మెంట్లలో కానీ ఇంటిలోపలి ఫ్లోరింగ్‌ కంటే బాల్కనీలోని ఫ్లోరింగ్‌ తక్కువ ఎత్తులో ఉండాలి. ఒక అంగుళం తక్కువ ఉంటే మంచిది. ఆధునిక కాలంలో బాల్కనీలు గృహంలో ఫ్లోరింగ్‌ కంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది వాస్తుకు విరుద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని