20 అడుగులు పల్లం.. ఇల్లు కట్టొచ్చా?

మా స్థలానికి తూర్పు రోడ్డు ఉంది. దక్షణం, పడమర 20 అడుగుల పల్లం ఉంది. మేము ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చునా?

Published : 02 Jun 2016 22:34 IST

20 అడుగులు పల్లం.. ఇల్లు కట్టొచ్చా?

మా స్థలానికి తూర్పు రోడ్డు ఉంది. దక్షణం, పడమర 20 అడుగుల పల్లం ఉంది. మేము ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చునా?

- పరిమళ, హైదరాబాద్‌

స్థల సేకరణ చేసేటప్పుడే పరిసరాల వాస్తు పరిశీలించాలి. దక్షిణం వైపు, పడమర వైపు మన స్థలం కంటే పల్లం ఉండకూడదు. మన స్థలం లెవల్‌లోనే దక్షణ, పడమర, నైరుతిలు ఉండాలి. ఎక్కువ పల్లం ఉంటేఅంత ఉత్తమమైంది కాదు. అక్కడ ఇల్లు కట్టకుండా ఉంటేనే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని