అన్ని వైపులా ద్వారాలు ఉండవచ్చా?

ఉత్తరం రోడ్డు ఉన్న ఇల్లు మాది. ఇంటికి అన్ని వైపులా ద్వారాలు లేవు. భవిష్యత్తులో మరో ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉంది. వివరాలు తెలపగలరు....

Published : 13 Jun 2016 22:30 IST

అన్ని వైపులా ద్వారాలు ఉండవచ్చా?

ఉత్తరం రోడ్డు ఉన్న ఇల్లు మాది. ఇంటికి అన్ని వైపులా ద్వారాలు లేవు. భవిష్యత్తులో మరో ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉంది. వివరాలు తెలపగలరు.

-శ్రీనివాసరావు, విజయవాడ

గృహానికి అన్ని వైపులా ద్వారాలు ఉండాలన్న నియమం లేదు. ఏ గృహానికైనా తూర్పు ఉత్తర ద్వారాలు కచ్చితంగా ఉండాలి. ఎటు వైపు రోడ్డు ఉంటే అటు సింహద్వారం ఉండాలి. వంట గదిలో అవసరమైతే దక్షిణ ఆగ్నేయంలో ఓ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వసతి ఉండి స్థలం పెద్దదైతే అన్ని వైపులా ద్వారాలు పెట్టుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని