శుక్ర మౌడ్యంలో ఇల్లు కట్టుకోవచ్చా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. శుక్ర, గురు మౌడ్యాలలో ఇల్లు కట్టడం మంచిది కాదు. శుక్రుడు సౌకర్యాలిచ్చేవాడు. గురుడు సుఖాన్నిచ్చేవాడు. అందువల్ల ఆ సమయాల్లో ఇల్లు కడితే ఏ సంతోషం, సౌకర్యం కోరుకుంటూ ఇంటి నిర్మాణం చేపట్టామో....

Published : 21 Jun 2016 21:35 IST

శుక్ర మౌడ్యంలో ఇల్లు కట్టుకోవచ్చా?

మేం ఇల్లు కట్టాలనుకుంటున్నాం. శుక్రమౌడ్యంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా?

- రాము, జడ్చర్ల

* వాస్తు శాస్త్రం ప్రకారం.. శుక్ర, గురు మౌడ్యాలలో ఇల్లు కట్టడం మంచిది కాదు. శుక్రుడు సౌకర్యాలిచ్చేవాడు. గురుడు సుఖాన్నిచ్చేవాడు. అందువల్ల ఆ సమయాల్లో ఇల్లు కడితే ఏ సంతోషం, సౌకర్యం కోరుకుంటూ ఇంటి నిర్మాణం చేపట్టామో అవి మనకు దక్కే అవకాశం చాలా తక్కువ. అందువల్ల వీలైనంత వరకూ మంచి రోజుల్లో, మౌడ్యంలేని సందర్భంలోనే ఇల్లు కట్టుకోవడం ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని