ఆగ్నేయ వాయువ్యంలో పడక గది దోషమా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. నైరుతిలో యజమాని పడక గది, వాయువ్యంలో యజమాని సంతానం గది ఉండాలి. వీలైతే నైరుతిలోని వంటగదిని ఆగ్నేయంలోకి మార్చుకోవాలి. ...

Published : 25 Jul 2016 22:24 IST

ఆగ్నేయ వాయువ్యంలో పడక గది దోషమా?


మా ఇంటికి నైరుతిలో వంటగది, ఆగ్నేయ వాయువ్య భాగంలో పడకగది ఉన్నాయి. అలా ఉంటే దోషమా?

- శ్రీవల్లి, విశాఖపట్నం

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. నైరుతిలో యజమాని పడక గది, వాయువ్యంలో యజమాని సంతానం గది ఉండాలి. వీలైతే నైరుతిలోని వంటగదిని ఆగ్నేయంలోకి మార్చుకోవాలి. ఆగ్నేయంలోని పడక గదిని నైరుతిలోకి మార్చుకోవాలి. అలా వీలుకాకపోతే నైరుతి, ఆగ్నేయ భాగాలకు సంబంధించిన అధిపతుల యంత్రాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు