తల్లిదండ్రులతో గృహ ప్రవేశం చేయించొచ్చా?

ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన గృహ యజమానులు చేస్తారు కదా! అప్పుడు మీ పేరు, నక్షత్రం ఆధారంగా ముహూర్తం నిర్ణయించి ఉంటారు. ఇప్పుడు గృహ ప్రవేశ సమయానికి ఎవరైతే పూజలో ...

Published : 13 Sep 2016 15:58 IST

తల్లిదండ్రులతో గృహ ప్రవేశం చేయించొచ్చా?

మేము ఒక ఇల్లు కొనుగోలు చేశాం. గృహ ప్రవేశం మా తల్లిదండ్రులతో చేయించవచ్చా?

- వెంకటేశ్వరరావు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన గృహ యజమానులు చేస్తారు కదా! అప్పుడు మీ పేరు, నక్షత్రం ఆధారంగా ముహూర్తం నిర్ణయించి ఉంటారు. ఇప్పుడు గృహ ప్రవేశ సమయానికి ఎవరైతే పూజలో కూర్చుంటారో వారి నామ నక్షత్రాల్లోని మొదటి అక్షరాలను తీసుకుని ముహూర్తం నిర్ణయించుకోవాలి. ఈ లెక్కన తల్లిదండ్రులు, అత్తామామలు, అన్నా వదినలు... ఎవరైనా సరే గృహ ప్రవేశం చేయొచ్చు. సిద్ధాంతి గారిని సంప్రదించండి, తగు సూచనలు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని