అగ్రిమెంట్‌ మర్చిపోవద్దు..!

అపార్టుమెంటు లేదా ఇల్లు కొనేముందు ఎలాంటి నిబంధనలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలి?

Published : 12 Mar 2016 17:08 IST

అగ్రిమెంట్‌ మర్చిపోవద్దు..!

అపార్టుమెంటు లేదా ఇల్లు కొనేముందు ఎలాంటి నిబంధనలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలి? 

కొనుగోలుదారుడు దస్తావేజులన్నీ చూసి సంతృప్తితో కొనేందుకు సిద్ధపడితే అడ్వాన్స్‌ ఇచ్చే విషయంలో జాగ్రత్తపడాలి. తొలుత 20 శాతం అడ్వాన్స్‌ మాత్రమే చెల్లించాలి. అందుకుగాను రశీదు తీసుకోవడమే కాకుండా అమ్మే వ్యక్తికి, మీకు ఉన్న నిబంధనలు ఏమిటి? మీకు ఎలాంటి ఇల్లు సమకూరుస్తున్నారో వంటి అన్ని అంశాలతో కూడిన ‘అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌’ రాయించుకొని సంతకాలు చేయించుకోవాలి. ఆ తర్వాతే అడ్వాన్స్‌ మొత్తాన్ని చెల్లించడం ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మిగిలిన మొత్తాన్ని మీ స్తోమతను బట్టి విడతలవారీగా చెల్లించుకొనేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని