ఎటు చూసినా పచ్చదనం.. ప్రకృతితో మమేకం..ఆరోగ్యభాగ్యం.. ధాత్రివనం (ప్రకటన)

వైజాగ్ ధాత్రి వనం ఒక కమ్మని అనుభూతి, చక్కటి అనుభవమే కాదు ఒక పుడమి తల్లి బంధం, ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, పటిష్టమైన పెట్టుబడి.

Published : 08 Jan 2023 08:50 IST

 సిల్వర్ సాండ్స్ ధాత్రివనం ఫామ్‌హౌస్‌ గేటెడ్ కమ్యూనిటీ.. ఓ కమ్మని అనుభూతి

పరిపూర్ణ ఆరోగ్యం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుసంధానం. ఇది ప్రకృతి జీవనంతోనే సాధ్యం. ప్రకృతితో జీవనం అంటే  చెట్లు, పుట్టలు, కొండలు, నదీనదాలు పక్షులు, సీతాకోక చిలుకల, తేనెతీగల సహజీవనంతోనే ఉండటం. ప్రకృతిలో భాగమైన మనిషి పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేసి, ప్రకృతి సంబంధాన్ని బలోపేతం చేసి మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పును తప్పించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న అన్ని రంగాలు దానికోసం కృషి చేయవలసిన అవసరం ఉంది . ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ రంగం ఈ ప్రక్రియలో భాగం అవ్వాల్సిన అవసరం ఉంది. సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ సంస్థ కస్టమర్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రకృతిని అనుసంధానం చేస్తూ, కొండకోనల, చిట్టడవుల మధ్యలో ఫామ్ హౌస్, ఫామ్ విల్లా, ఫామ్ ప్లాట్ల ప్రాజెక్టులను చేపట్టింది.

వైజాగ్ ధాత్రి వనం ఒక కమ్మని అనుభూతి, చక్కటి అనుభవమే కాదు ఒక పుడమి తల్లి బంధం, ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, పటిష్టమైన పెట్టుబడి. ధాత్రివనానికి మూడు కిలోమీటర్ల చేరువలో త్వరితగతిన నిర్మాణంలో ఉన్న రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాకడ మీ పెట్టుబడికి అనతి కాలంలో రెట్టింపు తథ్యం.  వైజాగ్ సిటీకి అత్యంత చేరువలో అడవులు కొండల నడుమ క్లబ్ హౌస్,  స్విమ్మింగ్ పూల్, లాంటి లగ్జరీ వసుతులతో పూర్తిగా అభివృద్ధి చేయబడిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ వారి ధాత్రివనం ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ గజం ధర రూ 7500 రూపాయలు మాత్రమే. వైజాగ్ సిటీ కొత్తవలస నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కె. కోటపాడు రోడ్డు వద్ద ఉన్న నల్లకొండ అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ధాత్రివనం ఫామ్‌హౌస్‌ గేటెడ్ కమ్యూనిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబడింది. 40 మరియు 33 అడుగుల తారు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ వ్యవస్థ, చుట్టూ కాంపౌండ్ వాల్ రెండు ఎంట్రన్స్ గేట్లు, సెక్యూరిటీ పోస్టు, చిల్డ్రన్ పార్కు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, హిల్ వ్యూ, ఫారెస్ట్ వ్యూ ఉన్న స్టేయింగ్ క్వార్టర్స్, బర్డ్ వాచ్ టవర్ లాంటి హంగులతో అలరారుతుంది. 253, 308, 400 గజాల ప్లాట్ల విస్తీర్ణంలో అన్ని రకాల వర్గాలకు అందుబాటులో ఉన్న 20 ఎకరాల ఏకైక ఫుట్ హిల్ ఫారెస్ట్ ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ సిల్వర్ సాండ్స్ ధాత్రివనం లేఅవుట్ చుట్టూ కొండలు, గుట్టలు, వటవృక్షాలు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం ధాత్రివనం సొంతం.

సైక్లింగ్, జంగిల్ సఫారీ ,వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ,బర్డ్ వాచ్ టవర్, బార్బిక్యూ, హమ్మోక్స్, వింటర్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వెంచర్ల సమాహారం మా ధాత్రివనం. మహా వృక్షాలు, కీకారణ్య, మేఘాల విన్యాసాలు, వందల రకాల పక్షుల కిలకిలారావాలు వీక్షించే వాచ్ టవర్ ధాత్రి వనం ప్రత్యేకత. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఫామ్ స్టే హౌస్, వుడెన్ హౌస్, బగ్గి రైడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మామిడి, సపోటా, జామ, కొబ్బరి, చెట్లతోపాటు ఎర్రచందనం, వేప, కలప మొదలగు వృక్షాల సోయగం సిల్వర్ సాండ్స్ ధాత్రివనం.ఆరోగ్య సంరక్షణకు తేలికైన ఆచరించదగ్గ ఉచిత మార్గం ప్రకృతిలో మమేకం కావటం. రోజుకు 15 నిమిషాలు, కనీసం వారంలో ఒకరోజు ఒక గంట అయినా పచ్చని చెట్ల మధ్య గడపాలి. అప్పుడప్పుడు అటవీ ప్రాంతాలకు వెళితే ఇంకా మంచిది.మన పేగుల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఉల్లాసంగా గడిపినప్పుడు పచ్చటి ప్రకృతితో మమేకమైనప్పుడు అక్కడి మట్టి ,ఆకుల వాసన తాజాగాలికి బ్యాక్టీరియా పునరుత్తేజమౌతుంది ఒత్తిడికి కారణమయ్యే కార్టోజోల్ మోతాదులు తగ్గుతాయి. సంతోషం ఆనందం కలిగించే ఎండోర్ఫిన్ల డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. 

సహజ వాతావరణంలో గడపడం వల్ల రోగ నిరోధిక శక్తి ఇనుమడిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఒంటికి ఎండ తగిలినప్పుడు తయారయ్యే విటమిన్ డి సైతం రోగనిరోధక శక్తిని పెంచేది. తాజాగా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసం కలుగుతుంది. 58% భారత దేశ ధనిక వర్గం ఫామ్‌హౌస్‌ కావాలని కోరుకుంటున్నారు, కొంటున్నారు కూడా . హిల్ స్టేషన్స్ , ఫారెస్ట్ ప్రక్కన కొనటానికి అత్యంత ప్రాధాన్యం చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 8 శాతంగా ఉన్న ఫామ్ ల్యాండ్ పెట్టుబడులు 2021 నవంబర్ నాటికి 20% గా పెరిగాయి. వీటి అభివృద్ధి రేటు గత రెండేళ్లలో రెట్టింపు అయింది. ఒకప్పుడు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ,వ్యాపార ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫామ్ హౌస్‌లు, ఫామ్ విల్లాలు ఇప్పుడు ఎగువ మధ్య తరగతి వర్గాలు సైతం నగర కాలుష్యానికి రణ గుణ ధ్వనులకు దూరంగా 200 నుంచి 400 గజాల స్థలంలో ఫామ్ హౌస్‌లు కట్టుకొని ఉండటానికి మక్కువ చూపుతున్నారు. వాతావరణ కాలుష్యం విష రసాయనాల ఆహారం జంక్ ఫుడ్స్ ఆధునిక జీవన విధానాల వల్ల ఆరోగ్యం క్షేనించటం దీర్ఘకాలిక రోగాల బారిన పడటం నుంచి బయటపడటానికి నేటి యువతరం జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకొని చెట్ల మధ్యలో ప్రశాంతంగా కాలుష్య రహిత ప్రాణవాయువుని పీల్చుకుంటూ వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఫామ్హౌస్లే శరణ్యాలు. సిల్వర్ సాండ్స్ టీం ప్రకృతి ఆరాధకులు.

వైజాగ్ నల్లకొండ అడవుల మధ్య ధాత్రివనాన్ని, హైదరాబాద్‌ ఆన కొండల ముంగిట డిటిసిపి లేఅవుట్ క్రిష్ కౌంటిను, 3000 ఎకరాల పులిమామిడి రిజర్వ్ ఫారెస్ట్ వద్ద రాంచ్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏరోవిల్లా హిల్స్, ఏరో విల్లా, ఏరోఫామ్స్ అనే ప్రాజెక్టులను చేపట్టింది. చేసే ప్రతి ప్రాజెక్టు సిటీకి దగ్గరలో చెట్టు పుట్ట ,కొండ గుట్టలు, అడవులు, చెరువులను సెలెక్ట్ చేసుకుని ప్రకృతిని చెరపకుండా అనుసంధానం చేస్తూ విలాసవంతమైన గృహ సదుపాయాలను జోడిస్తూ కమ్యూనిటీలను తయారుచేస్తుంది. సిఎన్ఎన్ 18 న్యూస్ ఛానల్ టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు విన్నర్‌గా నిలిచిన సిలువ సాంగ్స్ ఎస్టేట్స్ సంస్థ రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ లగ్జరీ ప్రాజెక్టులు చేయబోతుంది. పూర్తి వివరాలకు : 95028 40009, 9121293447 నంబర్లకు సంప్రదించండి

వెబ్ సైట్ :    https://silversandsinfra.com/



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని