Updated : 14 Jan 2023 21:59 IST

భూమి మీదా, మంచి జీవన విధానంపైనా పెట్టుబడి.. సిల్వర్ సాండ్స్ ‘రాంచ్’ (ప్రకటన)

సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ వారిది రాంచ్ ప్రాజెక్టు రిసార్ట్ , ఫామ్ విల్లాస్ ,ఫార్మ్ ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ వినియోగదారుల పుడమి తల్లి బంధం. 3000 ఎకరాల పులిమామిడి రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ప్రకృతి ఒడిలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబడిన రాంచ్ లో పెట్టుబడి భూమి మీదే నే కాదు ఒక మంచి జీవన విధానంపై పెట్టే పెట్టుబడి కూడా.. ఇది పులిమామిడి మెయిన్ రోడ్డు మీద , శ్రీశైలం హైవే కందుకూరు వద్ద ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ నుంచి 22 కిలో మీటర్లు,  శ్రీశైలం హైవే నుంచి 6 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం నేషనల్ హైవే వివిధ హౌసింగ్ ప్రాజెక్టులతో , కమ్యూనిటీలతో కళకళలాడుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫార్మసిటీ , ఎలక్ట్రానిక్ సిటీ వల్ల ఇక్కడ రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే కాలంలో వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడ అభివృద్ధికి ఒక మూల కారణం.గత సంవత్సరం 2022లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే మహేశ్వరం, శంషాబాద్ , కందుకూరులో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగి అధిక మొత్తంలో ఆదాయాన్ని రెవెన్యూ శాఖ చవిచూసింది.

ప్రాజెక్టు ఫీచర్స్ అయిన  గ్రాండ్ ఎంట్రన్స్ గేటు, సెక్యూరిటీ పోస్టు, సీసీ కెమెరాలు , 45 అడుగుల సిమెంట్ మెయిన్ రోడ్డు , 30 అడుగుల ఇంటర్నల్ రోడ్లు , ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్,  డ్రిప్ ఇరిగేషన్ సిస్టం, ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్, రెండు మోడల్ ఫామ్ విల్లాలతో అలరారుతుంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ , బ్యాంకట్ హాల్, జిమ్ , రెస్టారెంట్ , 6 స్టెయింగ్ రూమ్స్, ల్యాండ్ స్కేప్ గార్డెన్స్ , మ్యూజికల్ లైట్స్ , వాటర్ ఫౌంటెంన్ , ఇండోర్ గేమ్స్ బిలి యార్డు, టేబుల్ టెన్నిస్ , స్పోర్ట్స్ ఏరియా లో బాస్కెట్బాల్ కోర్టు , క్రికెట్ ప్రాక్టీస్ నెట్ , వాలీబాల్ కోర్టు , షటిల్ కోర్టు లాంటి విలాసవంతమైన సౌకర్యాలతో పూర్తిగా అభివృద్ధి చేయబడి ఉంది.

 

రాంచ్ లో ఉన్నచెట్లు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ను చెల్లిస్తాయి .అవును నిజమే సిల్వర్ సాండ్స్ రాంచ్ లో ఉన్నచెట్లు , ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ను చెల్లిస్తాయి. రాంచ్ లో ప్రతి ప్లాటు 1210 గజాలుగా విభజించి ఉన్నాయి.ప్రతి ప్లాటు 3 సంవత్సరాలు వయసు కలిగిన 40 శ్రీగంధం చెట్లు, 100 కుపైగా సాయి  సై ప్రెస్ల చెట్లు , జామ చెట్లు మొదలగు , ఫల వృక్షాలు కలిగి ఉన్నాయి. ప్రముఖ మయూరి డెవలపర్స్ వీటి నిర్వహణ చేస్తోంది.  మరో 15 సంవత్సరాలకు శ్రీ గంధం చెట్లు దిగుబడి కి వస్తాయి. ఆయా దిగుబడి నుంచి వచ్చే రాబడి రొక్కం ని రాంచ్ ప్లాటు ఓనర్స్ మరియు రాంచ్ మెయింటెనెన్స్ నిర్వాహకులు మధ్యసరి సమానంగా పంచబడుతుంది. తద్వారా ప్లాటు ఓనర్స్ మెయింటెనెన్స్ను శ్రీగంధం చెట్ల రాబడి నుంచి చెల్లిస్తాయి. కాబట్టి రాంచ్ లో ప్లాట్లు కొన్న కస్టమర్లు మెయింటెనెన్స్ చార్జెస్ చెల్లించవలసిన అవసరం లేదు.

భూమి మీద ఇతర జీవరాసులతో పోల్చుకుంటే మానవుడి ఇమ్యూనిటీ సిస్టం 50 శాతానికి పడిపోయింది.  అని ఇటీవల వచ్చిన కోవిడ్ మహమ్మారి చెప్పకనే చెబుతుంది. ప్రకృతికి దూరమవుతున్న మానవుడు సహజ ఆహార పద్ధతులను, జీవన విధానాన్ని విడనాడి , ఆధునికత వైపు కాలుష్య గాలిని, విషరసాయనాల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ సిస్టం కోల్పోతున్నాడు . ఆధునిక మానవుడిని తిరిగి ప్రకృతికి పరిచయం చేసి ప్రకృతితో సంబంధాన్ని బలోపేతం చేసే దిశగా సిల్వర్ సాండ్స్ఎస్టేట్స్ సంస్థ ప్రాజెక్టులను చేపడుతోంది.

ఇప్పటి జీవన విధానంలో జబ్బులు 80% మానసిక ఒత్తిడి నుంచే వస్తున్నాయి అని సైన్స్ చెబుతోంది.మానసిక ఒత్తిడిలు మూడు రకాలు 1) మనసు ఆందోళనకు , ఆత్రుతకు , బాధలకు గురైనప్పుడు 2) వాతావరణ కాలుష్యం , రణ గణ ధ్వనుల వల్ల , 3)  ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు , కెమికల్ ఫుడ్స్ తినినప్పుడు శరీరంలో జరిగే ఒత్తిడి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఎలాంటి ఒత్తిడిలు అయినా ప్రకృతి ఒడిలో, చెట్ల మధ్యలో గడిపినప్పుడు శరీరంలో ఉన్న హార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
జీవన విధానం పట్ల ఈ మధ్యకాలంలో శ్రద్ధ పెరగటం మూలంగా 58% భారత దేశ ధనిక వర్గం ఫామ్ హౌస్ కావాలని కోరుకుంటున్నారు. కొంటున్నారు కూడా.

హిల్ స్టేషన్స్ , ఫారెస్ట్ ప్రక్కన కొనటానికి అత్యంత ప్రాధాన్యం చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎనిమిది శాతంగా ఉన్న ఫామ్ హౌస్ పెట్టుబడులు 2021 నవంబర్ నాటికి 20 శాతం గా పెరిగాయి .వీటి అభివృద్ధి రేటు గత రెండేళ్లలో రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు సినీ ప్రముఖులు,  సెలబ్రిటీలు ,వ్యాపార ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫామ్ హౌస్లు, ఫామ్ విల్లాలు ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వర్గాలు సైతం నగర కాలుష్యానికి రణగణ ధ్వనులకు దూరంగా 200 నుంచి 400 గజాల స్థలంలో ఫామ్ హౌస్ కట్టుకొని ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.

నేటి యువతరం జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకొని చెట్ల మధ్యలో ప్రశాంతంగా కాలుష్య రహిత ప్రాణవాయువును పీల్చుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఫామ్ హౌస్లే శరణ్యాలు. సిల్వర్ సాండ్స్ టీం ప్రకృతి ఆరాధకులు.. హైదరాబాదు శ్రీశైలం హైవే వద్ద కడ్తాల్ గేటుకు చేరువలో ఆనకొండల మధ్య ఒక డిటిసిపి లేఅవుట్ ను అభివృద్ధి చేయడం జరిగింది.

రాంచ్ లో గజం ధర రూ. 6,999 కాగా డిటిసిపి లేఅవుట్ క్రిష్ కౌంటిలో గజం ధర రూ.7,999  రూపాయలు మాత్రమే. ఇవి కాక శంషాబాద్ ఎయిర్పోర్టు కు, ఔటర్ రింగ్ రోడ్డు కు మధ్యలో,  ఏరోవిల్లా హిల్స్ లో ఏరోవిల్లా గేటెడ్ కమ్యూనిటీను, ఏరోఫామ్స్ అనే ప్రాజెక్టును, వైజాగ్ నల్లకొండ అడవుల మధ్య ధాత్రివనాన్ని, చేపట్టింది. చేసే ప్రతి ప్రాజెక్టు సిటీకి దగ్గరలో చెట్టు పుట్టకొండ గుట్టలు, అడవులను సెలెక్ట్ చేసుకుని ప్రకృతిని చెరపకుండా అనుసంధానం చేస్తూ విలాసవంతమైన గృహ సదుపాయాలను జోడిస్తూ కమ్యూనిటీలను తయారు చేస్తుంది .

సిఎన్ఎన్ 18 న్యూస్ ఛానల్ , టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు విన్నర్ గా నిలిచిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ సంస్థ రాబోయే కాలంలో మరిన్ని ఎకో లగ్జరీ ప్రాజెక్టులను చేయబోతోంది పూర్తి వివరాలకు +91 95028 40009, +91 90004 73646, +91 91543 30172 ను సంప్రదించండి.

మరిన్ని వివరాల కోసం: https://silversandsinfra.comTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు