చలి చిక్కులకు చెక్‌ పెట్టేస్తాయ్‌!

సంక్రాంతి వంటల్లో నువ్వులు తప్పనిసరి. ఎందుకంటే.... ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు వైరస్‌ నుంచి రక్షిస్తాయి.

Updated : 15 Jun 2021 12:50 IST

పోషకాలమ్‌

సంక్రాంతి వంటల్లో నువ్వులు తప్పనిసరి. ఎందుకంటే....
* ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు వైరస్‌ నుంచి రక్షిస్తాయి. చర్మాన్ని యూవీ కిరణాల బారి నుంచి కాపాడతాయి.
* మలబద్ధకాన్ని నివారిస్తాయి. వీటిల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పేగుల్లో వ్యర్థాలను తొలగించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు