మూతలు సులువుగా తీసేందుకు..

ఒక్కోసారి సీసాలు, డబ్బాల మూతలు ఎంతకీ రాకపోతే వంటింట్లో అందుబాటులో ఉండే చాకు లేదా చెంచాలతో ....

Published : 12 Apr 2020 00:15 IST

పరికరం

క్కోసారి సీసాలు, డబ్బాల మూతలు ఎంతకీ రాకపోతే వంటింట్లో అందుబాటులో ఉండే చాకు లేదా చెంచాలతో తీయడానికి నానా తంటాలూ పడుతుంటాం. అలాంటప్పుడు ఒకపక్క మూతలు రాక మరోపక్క చేతులు నొప్పి పుట్టి చిరాకేస్తుంది కూడా. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఉండాలంటే ఈ ‘మల్టీ ఫంక్షనల్‌ కిచెన్‌ టూల్‌’ మన దగ్గర ఉండాల్సిందే. దీంతో సీసాలు, డబ్బాలు, క్యాన్‌ల మూతలే కాకుండా ఆరు రకాల పరికరాల మూతలను సులువుగా తీయొచ్ఛు దాంతో ఇబ్బందులు దూరం కావడంతోపాటు సమయమూ ఆదా అవుతుంది. మీకూ నచ్చిందా మరి...

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని