Updated : 20 Dec 2020 06:35 IST
గిటార్ కప్పు... అదుర్స్
ఫుడ్‌ఆర్ట్
ఉదయాన్నే మనసుకు నచ్చిన మధురమైన సంగీతాన్ని వింటూ... వేడివేడి కాఫీ తాగుతుంటే.. ఎంత హాయిగా ఉంటుందో కదా. అలాంటి సంగీతాన్ని పలికించే వాద్యాలే కప్పుల కొక్కాలుగా మారితే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అలాంటి ఊహకు వాస్త రూపాన్ని కల్పిస్తూ.. గిటార్, పియానో, సాక్సోఫోన్‌లా ఇలా అందంగా ఒదిగిపోయాయి. నచ్చాయా మరి...
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: వైకాపా నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం
-
Sports News
Rohit Sharma: అలా ఎంపిక చేయం.. ఇప్పటికే లైన్లో చాలా మంది ప్లేయర్లు: రోహిత్
-
Politics News
Raja singh: నేను బతికితే ఏంటి? చస్తే ఏంటి? అని భావిస్తున్నారు: రాజాసింగ్
-
World News
Viral news: ఆ వ్యాపారవేత్త వయస్సు 45.. 18 ఏళ్ల యువకుడిగా మారాలని..!
-
General News
Telangana News: ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే..!
-
Politics News
Gehlot Vs Sachin: ఆధిపత్య పోరు మళ్లీ షురూ.. తన పనితీరు వల్లే గెలిచామన్న గహ్లోత్