ఎముకలను గుల్లబారనీయదు!

కాలుష్యం కారణంగా... మన శరీరంలో అనేక భారలోహాలు పేరుకుపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని బయటకు నెట్టి అవయవాలని ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లిని మించిన మందు లేదు. ముఖ్యంగా శరీరంలోని సీసం శాతాన్ని వెల్లుల్లి గణనీయంగా తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

Updated : 31 Jan 2021 02:59 IST

కాలుష్యం కారణంగా... మన శరీరంలో అనేక భారలోహాలు పేరుకుపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని బయటకు నెట్టి అవయవాలని ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లిని మించిన మందు లేదు. ముఖ్యంగా శరీరంలోని సీసం శాతాన్ని వెల్లుల్లి గణనీయంగా తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ, తలనొప్పి వంటి సమస్యలని ఇది అదుపులో ఉంచుతుందట.
మహిళల్లో ఎముకలు గుల్లబారిపోవడాన్ని వెల్లుల్లి తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో రోజూ ఏదో రకంగా వెల్లుల్లిని తినడం వల్ల ఈస్ట్రోజన్‌ స్థాయులు పెరిగి ఎముకల పటుత్వం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని