గుడ్లను ఉడికించే పెంగ్విన్లు..!
పెంగ్విన్లు భలే ఉంటాయి కదా! నలుపూతెలుపు రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఇవి ఇప్పుడు వంటింట్లో కూడా సందడి చేస్తున్నాయి. గుడ్లను ఉడికించేందుకు అవసరమైన ‘పెంగ్విన్ ఎగ్ కుక్కర్’లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరిగే నీళ్లలో అరడజను గుడ్లు అమర్చిన ఈ ఎగ్ స్టాండ్‌ను ఉంచితే..
పెంగ్విన్లు భలే ఉంటాయి కదా! నలుపూతెలుపు రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఇవి ఇప్పుడు వంటింట్లో కూడా సందడి చేస్తున్నాయి. గుడ్లను ఉడికించేందుకు అవసరమైన ‘పెంగ్విన్ ఎగ్ కుక్కర్’లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరిగే నీళ్లలో అరడజను గుడ్లు అమర్చిన ఈ ఎగ్ స్టాండ్‌ను ఉంచితే... ఐదారు నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఎక్కువ సేపు ఉడికించడం లేదా ఉడక్కుండానే దించేయడం లాంటి సమస్యలేవీ ఉండవు. ఇవి పనిని తేలిక చేయడంతోపాటు చూడముచ్చటగానూ ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం