రండి బాబూ రండి...తాజా పండ్లు

ఎర్రగా...పచ్చగా.. నారింజ రంగులో ఉన్న తాజా పండ్లన్నీ చూడచక్కగా భలే ఉన్నాయి కదా... నవనవలాడుతున్న వీటిని చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది....

Published : 11 Apr 2021 00:33 IST

ఫుడ్‌ఆర్ట్‌

ఎర్రగా...పచ్చగా.. నారింజ రంగులో ఉన్న తాజా పండ్లన్నీ చూడచక్కగా భలే ఉన్నాయి కదా... నవనవలాడుతున్న వీటిని చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది. మీకూ అలాగే ఉందా!? అయితే ఒక్క క్షణం ఆగాల్సిందే. ఎందుకంటే మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. ఇవన్నీ పండ్లు కాదు... వాటి ఆకృతిలో తయారుచేసిన కేకులు. సృజనాత్మకంగా ఆలోచించే వాళ్లు వీటిని మెచ్చుకోకుండా ఎలా ఉండగలరు చెప్పండి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని