ఇది తియ్యటి కిట్‌!

వావ్‌ రంగు రంగుల లిప్‌స్టిక్‌లు... బోలెడు రంగుల్లో ఐషాడోలు... అందమైన బ్రష్‌లు... ఎంత బాగున్నాయో కదూ. 

Published : 18 Apr 2021 01:08 IST

ఫుడ్‌ ఆర్ట్‌

వావ్‌ రంగు రంగుల లిప్‌స్టిక్‌లు... బోలెడు రంగుల్లో ఐషాడోలు... అందమైన బ్రష్‌లు... ఎంత బాగున్నాయో కదూ. మేకప్‌ కిట్‌ చూడగానే కళ్లు కాసేపు అక్కడ నిలిచిపోయాయా... చాలా రకాల అలంకరణ సామగ్రి ఉందే అనుకుంటున్నారా... అవునండి. అయితే ఇది మీ మోముకు మెరుపులను ఇవ్వదు. నోటికి తియ్యదనాన్ని మాత్రమే అందిస్తుంది.  ఇవి నిజమైన అలంకరణ సామగ్రి కాదు. అచ్చం అలానే రూపొందించిన అందమైన, తియ్యనైన కేకులు. మరెందుకాలస్యం ఇష్టమైన బ్రష్‌, ఐలైనర్‌, ఐబ్రో పెన్సిల్‌.. దేంతోనైనా తినడం మొదలుపెట్టేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని