తియ్యటి కానుక!

కానుకలు.. ఇచ్చేవారికి, తీసుకునేవారికీ మధ్య ఆత్మీయతకు ప్రతిబింబాలు! ఇక్కడున్న కానుకలు మరీ ప్రత్యేకం.  ఆకర్షణీయంగా, అందంగా ఉంటూ అందరి మనసులను తియ్యగా దోచేస్తాయి. అవునండీ. వివిధ రంగులు, ఆకృతుల్లో ఉన్న ఈ బాక్సులు నిజమైన కానుకలు కాదు.. తియ్యటి కేకులు

Updated : 25 Apr 2021 06:29 IST

కానుకలు.. ఇచ్చేవారికి, తీసుకునేవారికీ మధ్య ఆత్మీయతకు ప్రతిబింబాలు! ఇక్కడున్న కానుకలు మరీ ప్రత్యేకం.  ఆకర్షణీయంగా, అందంగా ఉంటూ అందరి మనసులను తియ్యగా దోచేస్తాయి. అవునండీ. వివిధ రంగులు, ఆకృతుల్లో ఉన్న ఈ బాక్సులు నిజమైన కానుకలు కాదు.. తియ్యటి కేకులు. కేకులే కానుకలుగా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే ఈ గిఫ్ట్‌బాక్స్‌ కేక్స్‌. సూపర్‌గా ఉన్నాయి కదూ. ఈసారి మీ స్నేహితులు, ఆత్మీయులకూ అందించండి మరి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని