తియ్యనైన బ్యాగు... బాగు బాగు!

బయటకు వెళ్లాలంటే ప్రతి మహిళ చేతిలో మొదట కనిపించేది చూడచక్కని హ్యాండ్‌ బ్యాగు. ఇది లేనిదే ఆమె బయట అడుగు పెట్టదు. దీన్ని తనకు కావాల్సిన నిత్యవసర వస్తువుల కోసం ఉపయోగించుకుంటుందామె. అయితే ఇక్కడ కనిపిస్తున్న....

Updated : 02 May 2021 06:15 IST

యటకు వెళ్లాలంటే ప్రతి మహిళ చేతిలో మొదట కనిపించేది చూడచక్కని హ్యాండ్‌ బ్యాగు. ఇది లేనిదే ఆమె బయట అడుగు పెట్టదు. దీన్ని తనకు కావాల్సిన నిత్యవసర వస్తువుల కోసం ఉపయోగించుకుంటుందామె. అయితే ఇక్కడ కనిపిస్తున్న బ్యాగులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి.  వీటి విశిష్టత ఏమిటంటే వీటిలో వస్తువులను పెట్టుకునే బదులు... వీటినే నోట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి తినే బ్యాగులు మరి. అచ్చంగా బ్యాగుల్లా భలే ఉన్నాయి కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని