అమ్మకు ప్రేమతో!

ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవమని  తెలుసుగా.. సో... అమ్మకు ఓ అందమైన పూల గుచ్ఛంతో శుభాకాంక్షలు చెప్పండి. గులాబీలు, మందారాలు, ముద్దబంతులతో ఆ బొకే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మీరు

Updated : 09 May 2021 04:09 IST

ఫుడ్‌ ఆర్ట్‌

ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవమని  తెలుసుగా.. సో... అమ్మకు ఓ అందమైన పూల గుచ్ఛంతో శుభాకాంక్షలు చెప్పండి. గులాబీలు, మందారాలు, ముద్దబంతులతో ఆ బొకే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మీరు అందించే ఈ పూల బొకే అమ్మ కంటికే కాదు నోటికీ¨ నచ్చాలి. ఎలా అంటారా... మీరిచ్చే ఈ బొకేల్లో రంగు రంగుల పూలతోపాటు మీ ప్రేమనంతా రంగరించి ‘తియ్యటి’ కానుకగా అందించండి. వీటిలోని తాజా పూలు వాడిపోవు. ‘మదర్స్‌ డే’ సందర్భంగా ఆన్‌లైన్‌లో బోలెడు రకాల కేకులు, కుకీస్‌, కప్‌కేక్స్‌ దొరుకుతున్నాయి. అందులో పూల బొకే ఆకారంలో ఉన్న అందమైన, తియ్యనైన బుజ్జి కప్‌ కేకులను కానుకగా అందించండి మరి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని