ఆహారాలు!

ముత్యాల గొలుసు, కెంపుల హారం, రంగుల లోలాకులు, రాళ్ల వడ్డాణం, పాపిట బిళ్ల...  అబ్బ అన్నీ ఎంత బాగున్నాయో... చూడగానే ఓసారి పెట్టుకోవాలనిపిస్తోంది కదూ. అందంగా, ఆకర్షణీయంగా ముచ్చట గొల్పుతున్న వీటిని వేసుకోలేరు. ఎందుకంటే ఇవి నిజమైన నగలు కాదు. గిల్టువా.

Published : 06 Jun 2021 00:40 IST

ముత్యాల గొలుసు, కెంపుల హారం, రంగుల లోలాకులు, రాళ్ల వడ్డాణం, పాపిట బిళ్ల...  అబ్బ అన్నీ ఎంత బాగున్నాయో... చూడగానే ఓసారి పెట్టుకోవాలనిపిస్తోంది కదూ. అందంగా, ఆకర్షణీయంగా ముచ్చట గొల్పుతున్న వీటిని వేసుకోలేరు. ఎందుకంటే ఇవి నిజమైన నగలు కాదు. గిల్టువా... ఫరవాలేదు వేసుకుంటాం అంటారా...! కాదండి బాబు... ఇవి నగలు కాదు.. గుటుక్కున మింగే కేకులు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేవి. బాగున్నాయి కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని