మూతను పట్టేసి.. పక్కన పెట్టేసి

వంట చేసే సమయంలో ఉపయోగపడే చిన్న పరికరమే ఆన్‌పాట్‌ లిడ్‌ హోల్డర్‌. మూతపై గట్టిగా అదిమితే అతుక్కుంటుంది. ఆహారం ఉడుకుతున్నప్పుడు మూతను తీసి పక్కన పెట్టకుండా గిన్నెపైనే ఓ పక్కకు దీని సాయంతో పెట్టొచ్చు. కొన్ని మూతలకు కొక్కాలుండవు. అలాంటి వాటికి ఇది హోల్డర్‌లానూ ఉపయోగపడుతుంది

Updated : 06 Jun 2021 06:39 IST

వంట చేసే సమయంలో ఉపయోగపడే చిన్న పరికరమే ఆన్‌పాట్‌ లిడ్‌ హోల్డర్‌. మూతపై గట్టిగా అదిమితే అతుక్కుంటుంది. ఆహారం ఉడుకుతున్నప్పుడు మూతను తీసి పక్కన పెట్టకుండా గిన్నెపైనే ఓ పక్కకు దీని సాయంతో పెట్టొచ్చు. కొన్ని మూతలకు కొక్కాలుండవు. అలాంటి వాటికి ఇది హోల్డర్‌లానూ ఉపయోగపడుతుంది. పెద్ద, చిన్న పాత్రలపై పెట్టే అన్ని మూతలకూ ఇది సరిపోతుంది. వేడిని తట్టుకుంటుంది. దీన్ని శుభ్రం చేయడమూ సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని