చపాతీలమ్యాట్‌!

ఈ నాన్‌స్టిక్‌ మ్యాట్‌.. చపాతీలు చేయడానికి అనువైంది. సిలికాన్‌తో తయారైన ఇది చాలా సురక్షితమైంది కూడా. మ్యాట్‌పై ఉండే వలయాలు చపాతీ గుండ్రంగా వచ్చేందుకు సాయపడతాయి. పిండి చేతికి

Published : 27 Jun 2021 00:23 IST

వంటింటి నేస్తం!

ఈ నాన్‌స్టిక్‌ మ్యాట్‌.. చపాతీలు చేయడానికి అనువైంది. సిలికాన్‌తో తయారైన ఇది చాలా సురక్షితమైంది కూడా. మ్యాట్‌పై ఉండే వలయాలు చపాతీ గుండ్రంగా వచ్చేందుకు సాయపడతాయి. పిండి చేతికి అంటుకోదు కూడా. దీనిపైనే పిండిని కలపడంతోపాటు, చపాతీలు, పూరీల్లాంటివి చేసుకోవచ్చు. తేలికగా ఉండే ఈ మ్యాట్‌ను ఉపయోగించడం, శుభ్రం చేయడం, భద్రపరచడం చాలా సులభం. దీన్నిపై కేవలం చపాతీలే కాకుండా పిజా, పాస్తా, పేస్ట్రీల పిండిని కలపొచ్చు. వాటిని రోలింగ్‌ చేయడంతోపాటు, నచ్చిన ఆకృతుల్లోనూ మలచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని