సరికొత్త లంచ్‌ బాక్స్‌

సాధారణంగా లంచ్‌ బాక్సు నుంచి అప్పుడప్పుడు నూనె, పప్పులు వంటివి బయటకు వచ్చేస్తుంటాయి. ఇవి లంచ్‌ బ్యాగును పాడు చేస్తాయి. అయితే ఇక్కడ ఫొటోలో కనిపిస్తోన్న బ్యాగు కాస్త ప్రత్యేకమైంది. ఇదొక మ్యాగ్నటిక్‌ లంచ్‌ బాక్స్‌ బ్యాగు. ‘ఫోల్డ్‌ ఈట్‌’గా పిలిచే ఈ బ్యాగులోని లంచ్‌బాక్స్‌ నుంచి నూనె బయటకు రాదు.

Updated : 18 Jul 2021 05:39 IST

వంటింటి నేస్తం

సాధారణంగా లంచ్‌ బాక్సు నుంచి అప్పుడప్పుడు నూనె, పప్పులు వంటివి బయటకు వచ్చేస్తుంటాయి. ఇవి లంచ్‌ బ్యాగును పాడు చేస్తాయి. అయితే ఇక్కడ ఫొటోలో కనిపిస్తోన్న బ్యాగు కాస్త ప్రత్యేకమైంది. ఇదొక మ్యాగ్నటిక్‌ లంచ్‌ బాక్స్‌ బ్యాగు. ‘ఫోల్డ్‌ ఈట్‌’గా పిలిచే ఈ బ్యాగులోని లంచ్‌బాక్స్‌ నుంచి నూనె బయటకు రాదు. ఆహారం చాలాసేపటి వరకు వేడిగా, తాజాగా ఉంటుంది. ఈ బ్యాగును తెరవగానే ఓ పెద్ద మ్యాట్‌లా అవుతుంది. ఇందులో లంచ్‌ బాక్స్‌, కూర, పెరుగు, పచ్చడి కోసం చిన్న టిఫిన్‌ బాక్సులు, చెంచాలు.. ఇలా మీకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. చూడటానికి స్టైల్‌గా ఉండటమే కాదు ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని