తియ్యటి స్నేహబంధం!

స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీ కవి. ఆ మాట నిజమేనేమో.. తోబుట్టువులు.. కుటుంబ సభ్యులను మనం ఎంచుకోలేం. అయితే బంధాలకతీతంగా మనకు నచ్చే.... మనల్ని మెచ్చే మిత్రులను ఎంచుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది.

Published : 01 Aug 2021 03:11 IST

స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీ కవి. ఆ మాట నిజమేనేమో.. తోబుట్టువులు.. కుటుంబ సభ్యులను మనం ఎంచుకోలేం. అయితే బంధాలకతీతంగా మనకు నచ్చే.... మనల్ని మెచ్చే మిత్రులను ఎంచుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. చిన్నప్పడు విరబూసిన స్నేహపరిమళాలు.... ఏళ్లు గడుస్తున్నా మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. బాల్యం... యవ్వనం... వృద్ధాప్యం... ఇలా స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సం’ సందర్భంగా పాత మిత్రులను పలకరిస్తూ, కొత్త నేస్తాలను స్వాగతించండి. ఈ కేకులతో తియ్యటి జ్ఞాపకాలను మిత్రులతో కలిసి  నెమరువేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని