ఈ పౌచ్‌లు.. మళ్లీ మళ్లీ
మనలో చాలామందికి శాండ్‌విచ్, బర్గర్లంటే చాలా ఇష్టం. అయితే వీటిని ప్యాక్ చేసి ఆఫీసుకో, బయటకో తీసుకువెళ్లాలంటేనే కాస్త ఇబ్బంది. ఇలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి అనువుగా రూపొందించినవే ఈ రీయూజబుల్ శాండ్‌విచ్, బర్గర్ కేసెస్. సిలికాన్‌తో తయారుచేసిన ఇవి ఎంతో సురక్షితం. పర్యావరణ హితం. ఎలాస్టిసిటీని కలిగి ఉండే ఈ పౌచుల్లో బర్గర్, శాండ్‌విచ్‌లను సులువుగా తీసుకువెళ్లొచ్చు. గాలి వెళ్లకుండా పూర్తిగా తాజాగా, సురక్షితంగా ఉంటాయి. వాడి పారేసే ప్లాస్టిక్ రేపర్స్‌లా కాకుండా వీటిని శుభ్రం చేసి తిరిగి వాడుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా