ఆరోగ్యాన్నిచ్చే  టర్మరిక్‌ లాట్టే

కావాల్సినవి: పాలు- రెండు కప్పులు, పసుపు, మిరియాల పొడి, అల్లం తురుము- అర చెంచా చొప్పున, దాల్చిన చెక్క - చిన్న ముక్క (అర అంగుళం), తేనె- రెండు చెంచాలు.

Updated : 22 Aug 2021 06:35 IST

కావాల్సినవి: పాలు- రెండు కప్పులు, పసుపు, మిరియాల పొడి, అల్లం తురుము- అర చెంచా చొప్పున, దాల్చిన చెక్క - చిన్న ముక్క (అర అంగుళం), తేనె- రెండు చెంచాలు.

తయారుచేసేవిధానం: మందపాటి పాన్‌లో పాలు పోసి మరిగించాలి. కాసేపటి తర్వాత దీంట్లో మిరియాల పొడి, దాల్చిన చెక్క, అల్లం తురుము వేసి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. పాలు కొద్దిగా చల్లారిన తరువాత తేనె కలపాలి. ఇష్టమైతే తేనె బదులు చక్కెరనూ వేసుకోవచ్చు. ఇప్పుడీ పాలను కప్పులోకి వడకట్టుకోవాలి. వీటిని గోరువెచ్చగా తాగితే చాలా బాగుంటాయి. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని