తియ్యటి అనుబంధం!

అమ్మలోని ఆప్యాయతనూ, నాన్నలోని మమకారాన్ని రంగరించి తోబుట్టువుకు అందించేవాడే అసలైన సోదరుడు.  అన్ని వేళలా సోదరికి నీడలా ఉంటూ కష్టాలను పంచుకునేవాళ్లే అసలైన అన్నదమ్ములు...

Updated : 22 Aug 2021 06:28 IST

అమ్మలోని ఆప్యాయతనూ, నాన్నలోని మమకారాన్ని రంగరించి తోబుట్టువుకు అందించేవాడే అసలైన సోదరుడు.  అన్ని వేళలా సోదరికి నీడలా ఉంటూ కష్టాలను పంచుకునేవాళ్లే అసలైన అన్నదమ్ములు... మరి అలాంటి సోదరుల క్షేమాన్ని కాంక్షించే తోబుట్టువు... ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమనంతా కలిపి సోదరుడికి రక్ష బంధనాన్ని కడుతుంది. వారు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది.  ఆకర్షణీయమైన ఈ తియ్యటి రాఖీ నమూనా కప్పు కేకులతో రక్షా బంధన్‌ను మరింత తియ్యగా చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని