యాపిల్‌ తురుముకు!

రోజుకొక యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు కదా. ఎప్పుడూ ఒకేలా ముక్కలు కోసుకుని తినడం బోర్‌ కొడుతోందా..

Published : 20 Jan 2023 15:02 IST

రోజుకొక యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు కదా. ఎప్పుడూ ఒకేలా ముక్కలు కోసుకుని తినడం బోర్‌ కొడుతోందా.. అయితే ప్లాస్టిక్‌తో తయారైన ఈ కొత్తరకం యాపిల్‌ గ్రేటర్‌ మీ కోసమే. ఇది యాపిల్‌ను సన్నగా, స్పైరల్‌గా తురుముతుంది. తర్వాత వాటిని ఫ్రూట్‌ సలాడ్స్‌, పండ్లరసాల్లో వేసుకోవచ్చు. నేరుగానూ తినేయొచ్చు. వాడకం, శుభ్రం చేయడం చాలా సులభం. ధర కూడా తక్కువే. మీరూ చూసేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని