వేలు కోసుకోదిక!

పచ్చిమిర్చి తొడిమలు తీయాలన్నా, వెల్లుల్లి పొట్టు ఒలవాలన్నా, కొత్తిమీర కాడలు కత్తిరించాలన్నా గోళ్లతో గిల్లేస్తుంటాం. కానీ... ఒకటీ రెండూ అయితే సరే కానీ, ఎక్కువ చేసినప్పుడు గోళ్లు నొప్పి పెడతాయి. నఖాలకు ఎలాంటి హాని జరగకుండా కాయగూరలు తరిగే పనిని సులభం చేస్తున్నాయి

Published : 02 Jan 2022 01:26 IST

పచ్చిమిర్చి తొడిమలు తీయాలన్నా, వెల్లుల్లి పొట్టు ఒలవాలన్నా, కొత్తిమీర కాడలు కత్తిరించాలన్నా గోళ్లతో గిల్లేస్తుంటాం. కానీ... ఒకటీ రెండూ అయితే సరే కానీ, ఎక్కువ చేసినప్పుడు గోళ్లు నొప్పి పెడతాయి. నఖాలకు ఎలాంటి హాని జరగకుండా కాయగూరలు తరిగే పనిని సులభం చేస్తున్నాయి మార్కెట్లో దొరుకుతున్న పరికరాలు. కేవలం గోళ్లకే కాదు... కాయగూరలు తరిగేటప్పుడు వేళ్లు తెగకుండా ఉండేలా ఇలా ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.  మీకు నచ్చాయా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని