అమ్మ జ్ఞాపకం కమ్మగా!

అమ్మంటే ఎవరికైనా ఇష్టమే. ఆమె వండిన వంటంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎక్కడైనా వెతికితే ఆమె స్వయంగా చేత్తో రాసిన వంటల పుస్తకం కచ్చితంగా దొరుకుతుంది. దానిలో మీకు నచ్చిన వంటకాన్ని ఇలా

Published : 08 May 2022 00:17 IST

అమ్మంటే ఎవరికైనా ఇష్టమే. ఆమె వండిన వంటంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎక్కడైనా వెతికితే ఆమె స్వయంగా చేత్తో రాసిన వంటల పుస్తకం కచ్చితంగా దొరుకుతుంది. దానిలో మీకు నచ్చిన వంటకాన్ని ఇలా వంటింట్లో ప్లేట్ల మీద అచ్చేయించుకోవచ్చు. వీలైతే ఆమె ఫొటోని ముద్రించుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా అమ్మని తోడుగా తీసుకెళ్లాలనుకొనేవారికి ఇంతకు మించిన మంచి  జ్ఞాపకం ఏముంటుంది? అమ్మ చేసే వంటకాల్లో మీకు నచ్చినవి ఎంచుకుని ఇలా అచ్చేయించండి. ప్రతి రోజూ అన్నం తినేటప్పుడు ఓ సారి అమ్మను తలచుకున్నట్టుగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని