అన్నం వార్చడం తేలికిక!

కుక్కర్‌లో వండిన అన్నం కన్నా వార్చిన అన్నం పొడి పొడిగా వస్తుంది. చిక్కల్లా అన్నం వార్చడంతోనే! చాలామందికి జల్లెడ పెట్టి... గంజి వార్చడం రాదు. ఏమాత్రం పొరపాటు చేసినా  ఆ వేడి అన్నం చేతిమీద

Published : 08 May 2022 00:17 IST

కుక్కర్‌లో వండిన అన్నం కన్నా వార్చిన అన్నం పొడి పొడిగా వస్తుంది. చిక్కల్లా అన్నం వార్చడంతోనే! చాలామందికి జల్లెడ పెట్టి... గంజి వార్చడం రాదు. ఏమాత్రం పొరపాటు చేసినా  ఆ వేడి అన్నం చేతిమీద పడి బొబ్బలెక్కిపోతుంది. అలా కాకుండా ఎటువంటి పాత్రలోనైనా గంజి వార్చడానికి వీలుగా తయారుచేసిన పరికరమే రైస్‌ డ్రైనర్‌. చూడ్డానికి పొడవాటి కడ్డీలా ఉన్న ఈ పరికరాన్ని పాత్రలకి ఫిక్స్‌ చేశామంటే చాలు.. ఏ భయం లేకుండా అన్నం వార్చేయొచ్చు. గంజిలోకి అన్నం పడుతుందన్న బాధ కూడా ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని