ఒక్క ఆలూ చిప్... లక్షన్నరే!
ఆలూ చిప్స్... ఇవంటే ప్రాణం పెట్టే వీరాభిమానులు ఎక్కువే. ఎంత ప్రాణం పెట్టే వాళ్లయినా చిప్స్ ప్యాకెట్‌కి లక్షల్లో అయితే చెల్లించే వాళ్లు ఉంటారా? ఉంటారేమో చూడాలి. ఎందుకంటే... ఇంగ్లండ్‌లోని బకింగ్హమ్కి చెందిన ఓ వ్యాపారి ఈబేలో ఓ చిప్స్ ప్యాకెట్‌ని అమ్మకానికి పెట్టాడు. దీని ధర రెండు వేల యూరోలు. అంటే మన సొమ్ముల్లో లక్షా అరవైవేల రూపాయలు. అప్పుడే ఆశ్చర్యపోకండి. ఇది ఒక ప్యాకెట్ ధర నిజమే కానీ... ఆ ప్యాకెట్లో ఉండేది ఒకే ఒక చిప్ మాత్రమే. ఎందుకు దీనికింత ధర అంటే.. ఆ చిప్ ప్రత్యేకమైన ఆకృతిలో మడతపడి ఉండటమే ఇందుకు కారణమట. గతంలో కూడా ఒక చికెన్ నగ్గెట్ని ఇలా ఈబెలో పెడితే రూ.75 లక్షలకు ఎవరో ఆహారప్రియుడు కొనుగోలు చేశాడట. కాబట్టి ఇదేం తొలి ప్రయత్నం కాదు. మరి ఈ చిప్‌ని ఎవరు కొంటారో చూడాల్సిందే.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ఏపీలో జులై 5 నుంచి బడులు
-
Related-stories News
Telangana News: సరెండర్‌లీవ్ డబ్బు కోసం ఎదురుచూపులు
-
Ts-top-news News
Telangana News: నన్ను చదివించండి సారూ!
-
Ts-top-news News
TS TET Results 2022: టెట్ ఫలితాలు నేడు లేనట్లే!
-
General News
Weather Forecast: నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు!
-
Crime News
Road Accident: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవదహనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- లీజుకు క్వార్టర్లు!
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు