సింకుకే అమరిపోతుంది!

కాయగూరలు, పండ్లు శుభ్రం చేయడానికి ఏదో ఒక చిల్లుల గిన్నె తీసుకుంటాం. లేదంటే విడివిడిగా అన్నీ చేత్తో కడుగుతాం. మళ్లీలో వాటిల్లో నీరు పోయేందుకు వేరే గిన్నెలో ఉంచుతాం

Published : 29 May 2022 01:57 IST

కాయగూరలు, పండ్లు శుభ్రం చేయడానికి ఏదో ఒక చిల్లుల గిన్నె తీసుకుంటాం. లేదంటే విడివిడిగా అన్నీ చేత్తో కడుగుతాం. మళ్లీలో వాటిల్లో నీరు పోయేందుకు వేరే గిన్నెలో ఉంచుతాం. ఇలా కాకుండా మీ సింక్‌కే రోలింగ్‌ డిష్‌ వాషర్‌ డ్రైయర్‌ని పెట్టుకుంటే మీ పని తేలికవుతుంది. ఇది కావాల్సినపుడ[ు విస్తరించి కాయగూరలు, పండ్లు పెట్టుకోవడానికి వీలుగా మారుతుంది. కుళాయి తిప్పితే చాలు. అవే శుభ్రమవుతాయి. నీళ్లు బయటకు పోతాయి. అవసరం లేప్పుడు పక్కకు రోల్‌ చేసేయొచ్చు. దీనికోసం చిల్లుల గిన్నెలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని