ఓహ్‌... బేబీ!

బేబీ ఆలూ, బేబీ కార్న్‌, బేబీ క్యాబేజీ, బేబీ కాకరకాయ.. ఏంటీ బేబీ సందడి అంటారా?

Published : 11 Sep 2022 00:42 IST

భలే ఉన్నాయిగా

బేబీ ఆలూ, బేబీ కార్న్‌, బేబీ క్యాబేజీ, బేబీ కాకరకాయ.. ఏంటీ బేబీ సందడి అంటారా? పెద్ద కాయగూరలతో పోలిస్తే ఈ బేబీ రకాలు చూడ్డానికి చిన్నగా, చూడముచ్చటగా భలే ఉంటాయి. కూరలు వండినా వీటి అందం ప్రత్యేకంగా ఉంటుంది. మనకు తెలిసిన, తెలియని కొన్ని బేబీ రకాలే ఇవన్నీ..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని