ఎగరని జువ్వలు... పేలని టపాసులు!

తారాజువ్వలు... లక్ష్మీబాంబులు, చిచ్చుబుడ్లు, అగ్గిపుల్లలు... వీటితో పండగ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోండి. కానీ ఆ జువ్వలు ఎగరవు... చిచ్చుబుడ్డులు వెలగవు. టపాసులు పేలవు.

Published : 23 Oct 2022 00:37 IST

తారాజువ్వలు... లక్ష్మీబాంబులు, చిచ్చుబుడ్లు, అగ్గిపుల్లలు... వీటితో పండగ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోండి. కానీ ఆ జువ్వలు ఎగరవు... చిచ్చుబుడ్డులు వెలగవు. టపాసులు పేలవు. అవును అవన్నీ తీయని మిఠాయిలు మరి. చూడ్డానికి బాణాసంచాలాగా అనిపించే మిఠాయిలని కానుకగా ఇవ్వడం ట్రెండుగా మారింది. మీరూ ఓసారి చూసేయండి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని