ఊరించే.. నేతి గిన్నెలు!

కొంతమందికి ముద్దముద్దకీ నెయ్యి ఉండాల్సిందే. కనీసం మొదటిముద్ద అయినా నేతితో తినాలనుకొనేవారూ ఉంటారు. అందుకేనేమో భోజనాల బల్లపై ఎన్నున్నా చిట్టి నేతి గిన్నె భలే ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Published : 02 Apr 2023 00:17 IST

కొంతమందికి ముద్దముద్దకీ నెయ్యి ఉండాల్సిందే. కనీసం మొదటిముద్ద అయినా నేతితో తినాలనుకొనేవారూ ఉంటారు. అందుకేనేమో భోజనాల బల్లపై ఎన్నున్నా చిట్టి నేతి గిన్నె భలే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇవన్నీ స్టైలిష్‌గా తీర్చిదిద్దిన చిట్టి నేతి గిన్నెలు...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని