తినే.. టెరారియమ్స్‌!

గాజు పాత్రల్లో పొందిగ్గా పెంచే మొక్కల్ని టెరారియమ్స్‌ అంటారు. ఇండోర్‌ మొక్కలతో పెంచే ఇవి భలే చూడముచ్చటగా ఉంటాయి.

Published : 28 May 2023 00:06 IST

గాజు పాత్రల్లో పొందిగ్గా పెంచే మొక్కల్ని టెరారియమ్స్‌ అంటారు. ఇండోర్‌ మొక్కలతో పెంచే ఇవి భలే చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ కనిపించేవి మాత్రం టెరారియమ్స్‌లా ఉన్నా వీటిని తినేయొచ్చు. ఎడిబుల్‌ టెరారియమ్స్‌ అంటారు. మట్టికి బదులు చాక్లెట్‌, సకులెంట్‌ మొక్కలకు బదులు స్ట్రాబెర్రీలు, గ్రీన్స్‌ వాడి వీటిని తయారు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు