వంటింటి అందం రెట్టింపు!

సాధారణంగా హాలు, బెడ్‌ రూమ్‌లను చాలామంది అందంగా అలంకరిస్తారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కానీ దాని అందాన్ని కూడా రెట్టింపు చేయాలనుకుంటే ఇలాంటి బ్రెష్‌లను వాడాల్సిందే....

Published : 22 Nov 2020 01:07 IST

సౌకర్యం

సాధారణంగా హాలు, బెడ్‌ రూమ్‌లను చాలామంది అందంగా అలంకరిస్తారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కానీ దాని అందాన్ని కూడా రెట్టింపు చేయాలనుకుంటే ఇలాంటి బ్రెష్‌లను వాడాల్సిందే. ఇవి షింక్‌ను శుభ్రంచేయడంతో పాటు చూడచక్కగానూ ఉంటాయి. కనువిందు చేసే ఆకృతులు, రంగుల్లో లభ్యమవుతున్నాయి. వంటింటిని అందంగా, ఆకర్షణీయంగా ఉంచాలనుకునే వాళ్లు వీటిని ఎంచుకోకుండా ఉండలేరేమో కదూ...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని