Updated : 31 Jan 2021 02:58 IST

చూస్తూనే ఉంటారిక..!

ఫుడ్‌ఆర్ట్‌

కేకును చూడగానే... చిన్న ముక్కనైనా వెంటనే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ కేకులను చూస్తే ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండిపోతారు. ఎందుకంటే.. అందమైన అమ్మాయిలు అందంగా జుట్టు విరబోసుకున్నట్టుగా వీటిని రూపొందించారు. దుస్తులు, ఆభరణాలే కాకుండా కేశాల సొగసులూ ఇలా కేకుల్లా మారడం భలే ఉంది కదూ...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని