గుండ్రని కత్తి...!

ఉదయం లేచిన దగ్గర నుంచి వంటింట్లో చాకుతో యుద్ధమే చేస్తుంటాం. కూరలు, పచ్చళ్ల కోసం కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు... ఇలా రకరకాల వాటిని కోస్తుంటాం, తరగేస్తుంటాం. చిన్న చాకును పట్టుకుని ఇవన్నీ చేయాలంటే చెయ్యి

Updated : 28 Feb 2021 06:31 IST

వంటింటి నేస్తం

దయం లేచిన దగ్గర నుంచి వంటింట్లో చాకుతో యుద్ధమే చేస్తుంటాం. కూరలు, పచ్చళ్ల కోసం కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు... ఇలా రకరకాల వాటిని కోస్తుంటాం, తరగేస్తుంటాం. చిన్న చాకును పట్టుకుని ఇవన్నీ చేయాలంటే చెయ్యి నొప్పి పుడుతుంది కూడా. ఏకాస్త ఏమరపాటుగా ఉన్నా గాయాలూ అవుతుంటాయి. ఈ ‘రోలింగ్‌ నైఫ్‌’ వంటింట్లో ఉంటే అలాంటి ఇబ్బందేమీ ఉండదు. గుండ్రంగా ఉండే దీంతో సులువుగా కూరగాయలు కోయొచ్చు. ముక్కల్ని పలచగా, సమానంగా కోయొచ్చు. పట్టుకోవడానికీ వీలుగా ఉండటం వల్ల పని తేలిక కావడంతోపాటు సమయమూ ఆదా అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని