జెల్లీ బొమ్మలు...సూపర్‌!

రంగురంగుల ఈ బొమ్మలన్నీ అందంగా, ఆకర్షణీయంగా భలే ఉన్నాయి కదా... వెంటనే తీసుకెళ్లి షోకేసులో పెట్టేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఒక్క క్షణం ఆగాల్సిందే. ఎందుకంటే ఇవి దాచుకోవాల్సిన బొమ్మలు కాదు.. చక్కగా తినాల్సినవి

Updated : 21 Mar 2021 06:39 IST

రంగురంగుల ఈ బొమ్మలన్నీ అందంగా, ఆకర్షణీయంగా భలే ఉన్నాయి కదా... వెంటనే తీసుకెళ్లి షోకేసులో పెట్టేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఒక్క క్షణం ఆగాల్సిందే. ఎందుకంటే ఇవి దాచుకోవాల్సిన బొమ్మలు కాదు.. చక్కగా తినాల్సినవి. జెల్లీతో అందమై ఆకృతుల్లో వీటిని తయారుచేశారు. పుట్టినరోజు, ఇతర వేడుకలకు ఎప్పుడూ కేకులే కాకుండా వీటినీ కట్‌ చేయొచ్చు. జెల్లీతో ఇలా బొమ్మలే కాకుండా పండ్లు, పువ్వులు, ఆటవస్తువులనూ తయారుచేసి చిన్నారులను ఆనందాశ్చర్యాల్లో ముంచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని