బిస్కెట్లూ పండాయి..!
ఫుడ్‌ఆర్ట్
పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో.. అమ్మాయిల అరచేతులు అందమైన మెహందీ డిజైన్లతో నిండిపోతాయి. చూసేవాళ్లకూ ఇవి కనువిందు చేస్తాయి. ఈ డిజైన్లతో ఇప్పుడు కుకీస్ కూడా వస్తున్నాయి. ఇంతవరకు వివిధ ఆకారాల్లో ఉన్న బిస్కెట్లను మాత్రమే చూసుంటారు. ఇప్పుడు మెహందీ డిజైన్లతోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. అందమైన వీటిని ఒక్కసారి తనివితీరా చూసిగానీ నోట్లో వేసుకోలేరేమో అనిపించేలా ఉన్నాయి కదా...
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు