పాత్రలను శుభ్రం చేసే పండ్లు

స్ట్రాబెర్రీ, మామిడి, సంత్రా పండ్ల ముక్కలను చూడగానే నోరూరుతుందా.. అయితే మీరు పండుపై కాలేసినట్లే. ఇవి తినే ఫ్రూట్స్‌ కాదు... పాత్రలను శుభ్రం చేసేందుకు పండ్లముక్కల ఆకారంలో తయారుచేసిన  స్క్రబ్బర్స్‌.

Updated : 12 Dec 2021 05:24 IST

స్ట్రాబెర్రీ, మామిడి, సంత్రా పండ్ల ముక్కలను చూడగానే నోరూరుతుందా.. అయితే మీరు పండుపై కాలేసినట్లే. ఇవి తినే ఫ్రూట్స్‌ కాదు... పాత్రలను శుభ్రం చేసేందుకు పండ్లముక్కల ఆకారంలో తయారుచేసిన  స్క్రబ్బర్స్‌. వీటితో పాత్రలు, సింక్‌, కిచెన్‌ ఫ్లాట్‌ఫామ్‌ను చిటికెలో శుభ్రం చేయొచ్చు. అందంగానూ కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని