రకరకాలుగా వండేయొచ్చు

ఒకేసారి ఎక్కువ పదార్థాలను వండేయాలా....? తక్కువ నూనె వాడాలా...? అయితే మీకు చక్కని ఎంపిక ఈ గ్రిల్‌ సర్కిల్‌. ఇదొక సెవెన్‌ ఇన్‌ వన్‌ గ్రిల్‌ సర్కిల్‌.  బ్రెడ్‌, టోస్ట్‌, ఆమ్లెట్‌ల తయారీతోపాటు

Updated : 19 Dec 2021 05:58 IST

కేసారి ఎక్కువ పదార్థాలను వండేయాలా....? తక్కువ నూనె వాడాలా...? అయితే మీకు చక్కని ఎంపిక ఈ గ్రిల్‌ సర్కిల్‌. ఇదొక సెవెన్‌ ఇన్‌ వన్‌ గ్రిల్‌ సర్కిల్‌.  బ్రెడ్‌, టోస్ట్‌, ఆమ్లెట్‌ల తయారీతోపాటు చేపలు, రొయ్యలు, చికెన్‌, మటన్‌... ఇలా మాంసాహార పదార్థాలను వేయించడం, ఉడికించడం, ఆవిరి మీద కుక్‌ చేయడం లాంటి పనులను చకచకా దీని మీద చేసేయొచ్చు. నూనె కూడా తక్కువగా పడుతుంది. దీనికి అడుగున ఉండే గిన్నెలాంటి భాగంలో అధికమైన నూనె జమ అవుతుంది. ఫలితంగా ఆహార పదార్థాలు నూనెను ఎక్కువగా పీల్చుకోవు. దాంతో తక్కువ కొవ్వు, కెలొరీలు, కొలెస్ట్రాల్‌ ఉండే రుచికరమైన ఆహారం తీసుకోవచ్చు. దీని ద్వారా ఆహార పదార్థాలను ఏడు రకాలుగా (గ్రిల్‌, సాటే, బాయిల్‌, స్టీమ్‌, ఫ్రై, బార్బిక్యూ, రోస్ట్‌) వండుకోవచ్చు. శుభ్రం చేయడమూ సులువే. మరెందుకాలస్యం ఆర్డర్‌ చేసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని