క్రిస్మస్‌ ఫ్రూట్‌ ట్రీ

క్రిస్మస్‌ సందడి మొదలైపోయింది. తారల మెరుపులు, శాంటాక్లాజ్‌ల హడావుడి...  పండగ వారం ముందే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ పండగకు క్రిస్మస్‌ ట్రీని రకరకాల వస్తువులతో అలంకరిస్తారు.  అలాంటి ట్రీనే మనమూ తయారుచేద్దామా.

Updated : 19 Dec 2021 06:37 IST

క్రిస్మస్‌ సందడి మొదలైపోయింది. తారల మెరుపులు, శాంటాక్లాజ్‌ల హడావుడి...  పండగ వారం ముందే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ పండగకు క్రిస్మస్‌ ట్రీని రకరకాల వస్తువులతో అలంకరిస్తారు.  అలాంటి ట్రీనే మనమూ తయారుచేద్దామా.. అయితే కాస్త కొత్తగా... చెట్టంటేనే ఆరోగ్యం.  రుచికరమైన తియ్యటి పండ్లతో తయారైన ఇది మరెంతో ప్రత్యేకం. స్ట్రాబెర్రీ, ద్రాక్ష, కివి, వాటర్‌మెలన్‌, యాపిల్‌.. ఇలా ఇంట్లో ఉండే ఏ పండుతోనైనా క్రిస్మస్‌ ట్రీని తయారుచేసి ఎంచక్కా ట్రేలో పెట్టేయొచ్చు. రకరకాల పండ్లతో చేసిన ఈ వెరైటీ ఫ్రూట్‌ ట్రీలతోపాటు శాంటాను చూసేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని