వేలు కోసుకోదిక!
పచ్చిమిర్చి తొడిమలు తీయాలన్నా, వెల్లుల్లి పొట్టు ఒలవాలన్నా, కొత్తిమీర కాడలు కత్తిరించాలన్నా గోళ్లతో గిల్లేస్తుంటాం. కానీ... ఒకటీ రెండూ అయితే సరే కానీ, ఎక్కువ చేసినప్పుడు గోళ్లు నొప్పి పెడతాయి. నఖాలకు ఎలాంటి హాని జరగకుండా కాయగూరలు తరిగే పనిని సులభం చేస్తున్నాయి
పచ్చిమిర్చి తొడిమలు తీయాలన్నా, వెల్లుల్లి పొట్టు ఒలవాలన్నా, కొత్తిమీర కాడలు కత్తిరించాలన్నా గోళ్లతో గిల్లేస్తుంటాం. కానీ... ఒకటీ రెండూ అయితే సరే కానీ, ఎక్కువ చేసినప్పుడు గోళ్లు నొప్పి పెడతాయి. నఖాలకు ఎలాంటి హాని జరగకుండా కాయగూరలు తరిగే పనిని సులభం చేస్తున్నాయి మార్కెట్లో దొరుకుతున్న పరికరాలు. కేవలం గోళ్లకే కాదు... కాయగూరలు తరిగేటప్పుడు వేళ్లు తెగకుండా ఉండేలా ఇలా ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. మీకు నచ్చాయా...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ