ఈ గాలిపటం... నోట్లో ఎగురుతుంది!

ముత్యాల ముగ్గులు.. పిండివంటలు.. కొత్త అల్లుళ్ల జోరు... వెరసి సంక్రాంతి... ఆనందాల హరివిల్లును తెచ్చే పండగ. వీటితోపాటు గాలిపటాలను ఎగరేస్తూ చిన్నా, పెద్దా ఆనందాల్లో తేలిపోతారు. పతంగులు నీలాకాశంలో ఎగురుతోంటే చిన్నపిల్లల్లా మారిపోతారు. అంతటి ఆనందాన్నిచ్చే ఈ గాలిపటాలు..

Updated : 09 Jan 2022 06:36 IST

ముత్యాల ముగ్గులు.. పిండివంటలు.. కొత్త అల్లుళ్ల జోరు... వెరసి సంక్రాంతి... ఆనందాల హరివిల్లును తెచ్చే పండగ. వీటితోపాటు గాలిపటాలను ఎగరేస్తూ చిన్నా, పెద్దా ఆనందాల్లో తేలిపోతారు. పతంగులు నీలాకాశంలో ఎగురుతోంటే చిన్నపిల్లల్లా మారిపోతారు. అంతటి ఆనందాన్నిచ్చే ఈ గాలిపటాలు... నోటికి రుచినీ అందిస్తే..? ఇలాంటి ఆలోచనతోనే కైట్‌ కుకీస్‌ను రూపొందించారు తయారీదారులు.... అందమైన ఆకారాల్లో, భిన్నమైన రంగుల్లో ఉన్న తియ్యటి ఈ గాలి పటాలను మీరూ తినేయండి మరి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని