నిమిషాల్లో వండేస్తుంది!

మినీ ఎలక్ట్రిక్‌ పాన్‌.. దీన్ని మినీ పోర్టబుల్‌ ఇండక్షన్‌ స్టవ్‌గా కూడా పిలవొచ్చు. ఆహార పదార్థాలను వేయించడం, ఉడికించడం లాంటివి సులువుగా చేసుకోవచ్చు.

Published : 30 Jan 2022 02:20 IST

మినీ ఎలక్ట్రిక్‌ పాన్‌.. దీన్ని మినీ పోర్టబుల్‌ ఇండక్షన్‌ స్టవ్‌గా కూడా పిలవొచ్చు. ఆహార పదార్థాలను వేయించడం, ఉడికించడం లాంటివి సులువుగా చేసుకోవచ్చు. ఇందులో గుడ్లనూ ఉడికించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా మరో పాత్ర కూడా వస్తుంది. ఈ గిన్నెలో నీళ్లు పోసి పైన గుడ్లను పెడితే చాలు. వండాల్సిన పదార్థాలన్నీ పాత్రలో వేసి స్విచ్‌ వేస్తే సరి... గ్రీన్‌ లైట్‌ వస్తుంది. అయిదు నిమిషాల తర్వాత లైట్‌ ఆరిపోతుంది. అంటే ఆహారం ఉడికిందని సంకేతం. బాగుంది కదూ. శుభ్రం చేయడమూ తేలికే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని