ఒక్క చుక్కా బయట పడదు
మిల్క్‌షేక్‌లు, పండ్ల రసాలను బ్లెండ్ చేసేటప్పుడు అందులో నుంచి ద్రవం చుట్టూ చిమ్మడం, ఆ ప్రాంతమంతా మరకలు పడటం చూస్తూనే ఉంటాం. ఇక ఆ మరకలను తుడిచి దాన్ని శుభ్రం చేయాలంటే చాలా సమయం పట్టడమే కాకుండా చేతులూ
మిల్క్‌షేక్‌లు, పండ్ల రసాలను బ్లెండ్ చేసేటప్పుడు అందులో నుంచి ద్రవం చుట్టూ చిమ్మడం, ఆ ప్రాంతమంతా మరకలు పడటం చూస్తూనే ఉంటాం. ఇక ఆ మరకలను తుడిచి దాన్ని శుభ్రం చేయాలంటే చాలా సమయం పట్టడమే కాకుండా చేతులూ నొప్పెడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న గుండ్రటి మిక్సింగ్ బౌల్‌ను తెచ్చుకోవాల్సిందే. దీంట్లో వేసిన పదార్థాల నుంచి ద్రవం ఒక చుక్క కూడా బయటకు చిమ్మకుండా దీన్ని తయారు చేశారు. వంటగది శుభ్రంగా ఉండాలంటే దీన్ని తెచ్చుకోవాల్సిందే. దీన్ని ఉపయోగించి ఎంచక్కా క్రీమ్‌లు, సాస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, పండ్ల రసాలను బ్లెండ్ చేసుకోండి మరి. శుభ్రం చేయడమూ తేలికే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్‌పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?